ఉన్నత విద్య కమిషనరేట్ పరిధిలో లెక్చరర్స్,ప్రిన్సిపల్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ కి బదిలీల ప్రక్రియ
1 min read
జోన్ ల పరిధిలో బదిలీల ప్రక్రియ సజవుగా కొనసాగుతోంది
ఐడి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్:గుత్తా గిరిబాబు
ఏలూరు జిల్లా ప్రతినిధి: ఉన్నత విద్య కమిషనరేట్ పరిధిలోని కళాశాలల విద్యాశాఖ సంబంధించి లెక్చరర్స్ మరియు ప్రిన్సిపల్స్ , నాన్ టీచింగ్ స్టాప్స్ అందరికి కూడ 20026కు సంబంధించిన సాధారణ బదిలీల ప్రక్రియ ప్రభుత్వం అనుమతించింది. అందులో భాగంగా సోమవారం జూన్-1 అధ్యాపకులు అందరికీ కూడా బదిలీలు ఆన్లైన్ వీడియో కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించడం ముగిసిందన్నరు.నేడు మంగళవారం జోన్-2 ,జోన్-3 అధ్యాపకుల బదిలీల ప్రక్రియ నాన్ టీచ్చింగ్ స్టాప్ అందరి కూడా బదిలీల ప్రక్రియ పూర్తయిందని. దీని తర్వాత ప్రిన్సిపల్స్ కూడా ఈ బదిలీల ప్రక్రియ సజవుగా కొన సాగుతుందని, ఏలూరు ప్రభుత్వ డిగ్రీ మరియు(ఐడి)కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్:గుత్తా గిరిబాబు తెలియజేశారు.


