ఎస్సై మారుతి ని మర్యాదపూర్వకంగా కలిసిన, వైకుంఠం యూత్
1 min read

న్యూస్ నేడు హొళగుంద : ఆలూరులో వైకుంఠం జ్యోతి నివాసంలో హాలహర్వి,కీ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై మారుతి,ని మర్యాద పూర్వకంగా, కలిసిన వైకుంఠం యూత్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలకు పరిష్కారం చూపాలని న్యాయపరంగా నిలబడి ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో, ల్యాబు గిరి, వలి భాష, నబి రసూల్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

