విద్యుత్ సరఫరా కు అంతరాయం
1 min read

పెదపాడు సబ్ స్టేషన్ పరిధిలో కోతౖ 33కెవి కోణికి లైన్ల,11కెవి సత్యవోలు ఫీడర్ లైన్ల మరమత్తులు
ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం
వినియోగదారులు గమనించి సహకారించాలి
కె.యం అంబేడ్కర్,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,(ఆపరేషన్)
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు మండలం,పెదపాడు సెక్షన్ పరిధిలో గల 33/11KV పెదపాడు సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న కోతౖ 33kv కోణికి లైన్ల మరియు 11kv సత్యవోలు ఫీడర్ లైన్ల మరమత్తులు నిమిత్తము ది. 23-04-2026 తేదీన అనగా గురువారము ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 15.00 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగును. అందువలన పెదపాడు సబ్ స్టేషన్ పరిధిలో గల రాజుపేట, సత్యవోలు,ఎస్.కొతపల్లి, కదిమికుంట మరియు కొణికి గ్రామాల పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా తెలియజేయుచున్నాము. కావున వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగాకె.యం అంబేడ్కర్,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,(ఆపరేషన్) కోరారు.

