NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసిన కమిషనర్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మంగళవారం  నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చల్లా ఓబులేసు మంగళవారం కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి‌లను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నగరాభివృద్ధి, ప్రాధాన్యత పనులపై చర్చించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *