ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసిన కమిషనర్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చల్లా ఓబులేసు మంగళవారం కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిలను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నగరాభివృద్ధి, ప్రాధాన్యత పనులపై చర్చించారు.
