పత్తి విత్తనాల హెచ్టి పరిక్షల తనిఖీలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: వ్యవసాయశాఖ అగ్రికల్చర్ కమిషనర్ ఆదేశాల మేరకు పత్తి విత్తనాల హెచ్టి పరిక్ష ల నిమిత్తము తనిఖీ బృందము కర్నూలు జిల్లా కు రావడం జరిగినది. కల్లూరు మండలంలోని పెద్దపాడు గ్రామం నందు కర్నూలు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నందు 20 పత్తి విత్తనాల హెచ్టి టెస్ట్ లు చేయగా 20 నెగటివ్ వచ్చాయి మరియు ధనలక్ష్మి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నందు 23 హెచ్టి పత్తి విత్తనాల పరీక్షలు చేయగా 23 నెగటివ్ ఫలితాలు రావడం జరిగినది.అలాగే విత్తనాల విక్రయం జరిగే సాయి రామ్ సీడ్స్ షాప్ నందు 8 హెచ్టి పత్తి విత్తనాల పరీక్షలు చేయగా 8 కూడా నెగెటివ్ రావడం జరిగినది .ఇందులో భాగంగా తనిఖీ బృందం కమిషనరేట్ గుంటూరు నుండి ఏడీఏ డి. ప్రవీణ్ , కమిషనరేట్ ఏఓ జి . మోహన్ కుమార్ , కర్నూలు ఏడీఏ (R) ఎన్. సాలు రెడ్డి ,,కల్లూరు మండల వ్యవసాయ అధికారి డి. విష్ణు వర్ధన్ రెడ్డి వారు పాల్గొనడం జరిగినది

