NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పది ఫలితాలలో మరోసారి కర్నూలు, నంద్యాల నారాయణ ప్రభంజనం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఈ రోజు విడుదలైన A.P.SSC పరీక్ష ఫలితాలలో మరోసారి కర్నూలు, నంద్యాల నారాయణ ప్రభంజనం సృష్టించింది. కర్నూలు నారాయణ విద్యాసంస్థల కోర్. డీన్. శ్రీ.పి. లింగేశ్వర రెడ్డి  విద్యార్థులను ప్రసంసించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను పుష్ప గుచ్ఛాలతో సత్కరించారు. తమ విద్యాసంస్థల ఫలితాలను ఈ విధంగా వివరించారు.A.P.SSC పరీక్ష ఫలితాలలో 600 మార్కులు గాను కె. విఘ్నత 597 మార్కులు, షేక్. షైఫ్లా 597 మార్కులు మరియు టి. మేఘన 595 మార్కులు, జి. హారిక 594 మార్కులు, జె.గౌరి అక్షయ 594 మార్కులు, పి.ఉష 593 మార్కులు, ఎస్. పాణింద్ర రెడ్డి 593 మార్కులు, సి. సహానా 593 మార్కులు, పి. వరుణ్ సంతోష్ రెడ్డి 593 మార్కులు, సి. తేజశ్రీ 593 మార్కులు వచ్చాయి.అలాగే 597 మార్కుల పైన ఇద్దరు, 595 మార్కుల పైన ముగ్గురు, 590 మార్కుల పైన 30 మంది, 585 మార్కుల పైన 65 మంది, 580 మార్కుల పైన 117 మంది, 570 మార్కుల పైన 218 మంది, 550 మార్కుల పైన 404 మంది, 500 మార్కుల పైన 704 మంది విద్యార్థులకు వచ్చాయి.ఈ కార్యక్రమంలో కర్నూలు నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ పి. లింగేశ్వర రెడ్డి , డి.జి.ఎమ్. టి.గోవర్ధన్ రెడ్డి, ఎ.జి. ఎమ్. ఎస్. రమేష్ కుమార్, ఎ. ప్రశాంత్ కుమార్, క్లస్టర్ ప్రిన్సిపాల్స్ ఎమ్. అన్వర్బాషా, పి. రామాంజనేయులు, ఎమ్. శ్రీనివాస రెడ్డి, కో ఆర్డినేటర్స్ పి. భాగ్యలక్ష్మీ, బి. శ్రీహరి, శివ కుమార్, ప్రిన్సిపాల్స్ ఆర్.ఎమ్.డి. అల్తాఫ్, ఎస్.దీనేష్ కుమార్, వి. నాగరాజు, కె.సత్యనారాయణ రెడ్డి, అజిజ్ బాషా, నిజెందర్ గౌడ్, శ్రీలక్ష్మి, సురేష్, అంజలి, రవీంద్ర, మాధవి మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author