స్పీక్ ఎరువులు కంపెనీ యాజమాన్యం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
1 min read
రామాంజనేయ మెన్యూర్స్ కంపెనీ వద్ద వేసవికాలం సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం
ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జెపి)
మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కంపెనీ ఉద్యోగులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మెయిన్ బజార్ నందు స్పీక్ ఎరువులు కంపెనీ యాజమాన్యం ఆధ్వర్యంలో రామాంజనేయ మెన్యూర్స్ కంపెనీ వద్ద వేసవికాలం సందర్భంగా వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంనకు ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జె పి)పాల్గొని మజ్జిగ పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో మున్నుల జాన్ గురునాథ్, నెరసు చిరంజీవి,గుడి దేశ శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్ బాబు, కిలాడి దుర్గారావు, భాస్కర్ల శంకర్ (బాచి) తూమరాడ స్రవంతి, కంపెనీ ఉద్యోగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

