జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నూతన కార్యదర్శిగా యన్.శ్రీలక్ష్మి
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నూతన కార్యదర్శిగా యన్.శ్రీలక్ష్మి గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార ఘసంస్థ కార్యదర్శిగా పనిచేసే రాష్ట్ర హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.లక్ష్మి బాధ్యతలు స్వీకరించారు.

