మొహరం వేడుకలు పై సమావేశం
1 min read
ది16-6-2026 నుండి ది 26-6-2026 వరకు ఘనంగా కార్యక్రమాలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: హజరత్ మౌల అలి ముష్కిల్ కుషా ఆస్థాన మెయిన్ బజార్ గొలుసులపంజ లో మొహరం వేడుకలుది16-6-2026 నుండి ది 26-6-2026 వరకు ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఈ సందర్భంగా ఏలూరు నగర పెద్ద పీర్ల మరియు కౌడి పీర్ల పంజాలు ముజావర్లు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏలూరు నగర పీర్ల పంజాల కమిటీ ప్రెసిడెంట్ ఎండి గాలబ్ అలి, డాక్టర్: షేక్ సయ్యద్ బాజీ రాష్ట్ర మైనార్టీ నాయకులు, షేక్ షబ్బీర్ జల్ జలే ఆస్థాన ప్రెసిడెంట్,షేక్ జహంగీర్ ముజావర్, షేక్ రహీం బాజీ,బి బి ఫాతిమా ముజావర్,షేక్ ఖాసీమా ఏడు కాలవల పంజ ఆస్థాన ముజావర్ షేక్ ఖాదర్ బాబా ఇమామే ఖాసీం పంజా ముజావర్ షేక్ అజ్మీర్ పోనంగి గాజుల పంజా ముజావర్ షేక్ నాగూర్ హజ్రత్ అలీ తల్వార్ పంజా ముజావర్ ఎండి ఉస్మాన్ సింగమహల్లా పంజా షేక్ నయీమ్ కౌడి పీర్ పంజా ముజావర్ షేక్ నాసిర్ పంజా ముజావర్ మరియు రహీం వలి జానీ తదితరులు పాల్గొన్నారు.


