NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

” స్పెషల్ లోక్ అదాలత్”        

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి  జి. కబర్థి   ఆధ్వర్యంలో  శనివారం 18-07-2026 న జరిగిన  స్పెషల్ లోక్ అదాలత్ లో ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలలో   34 చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం అయ్యాయి.   మొత్తం రెండు జిల్లాల్లో 16 బెంచీలను ఏర్పాటు చేసి  34 చెక్ బౌన్స్ కేసులు  పరిష్కరించామని తెలిపారు. ఈ స్పెషల్ లోక్ అదాలత్ లో కర్నూలు లో జిల్లా కోర్ట్ ల కు చెందిన చెక్ బౌన్స్ కేసులను ఏడవఅదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం , మేజిస్ట్రేట్ కోర్ట్ లకు చెందిన చెక్ బౌన్స్ కేసులను ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ అనిల్ కుమార్  పరిష్కరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *