NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహనీయూల ఆదర్శాల స్ఫూర్తిగా అంబేద్కర్ ఆర్మీ సంస్థ ఏర్పాటు

1 min read

సామాజిక ఉద్యమ నేత కందుల రమేష్

ఏలూరుజిల్లాప్రతినిధి,న్యూస్ నేడు: మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావ్ పెరియర్ రామస్వామి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ ఆర్మీ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని సామాజిక ఉద్యమ నేత కందుల రమేష్ అన్నారు. మంగళవారం ఏలూరులో ఆయన అంబేద్కర్ ఆర్మీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మహాత్ముల ఆశయాలు స్ఫూర్తిని కొనసాగించడం వారి సేవలను యువతకు మార్గదర్శకంగా ఉండేలా విస్తృతపరచటం తొలి ప్రాధాన్యతగా సేవలు అందించడం జరుగుతుందన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *