ఏలూరు నగర కార్పొరేషన్ మేయర్ ని సత్కరించిన వై.ఎమ్.హెచ్.ఎ.ప్రతినిధులు
1 min read
ఏలూరు, న్యూస్ నేడు: ఏలూరు నగర కార్పొరేషన్ మేయర్‌గా నూతనంగా ఎన్నికైన రెడ్డి అప్పలనాయుడునివై. ఎమ్.హెచ్.ఎ.ఆధ్వర్యంలో వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా నూతన మేయర్‌ను ఘనంగా శాలువా కప్పి,బొకే అందించి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వై.ఎమ్.హెచ్.ఎ.ప్రధాన కార్యదర్శి కె.వి. సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కె.కె.గుప్తా, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు యిరదల ముద్దుకృష్ణ,ప్రధాన కార్యదర్శి మజ్జి సూర్యకాంతారావు, ఉపాధ్యక్షులు ఎల్.వెంకటేశ్వరరావు (ఎల్.వి.ఆర్),సభ్యులు రేవూరి శివశంకర వరప్రసాద్, కొమ్మన కొండబాబు,మారం హనుమంతరావు,ఎం. సూర్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఏలూరు నగర అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని మేయర్ రెడ్డి అప్పలనాయుడు ని కోరగా,వారు సానుకూలంగా స్పందించారు.


