PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Google లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : గూగుల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రితేది లోపు ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : గూగుల్
ఉద్యోగం : ట్యాక్స్ అన‌లిస్ట్
విద్యార్హ‌త : బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఇన్ లా, సీఏ
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : గుర్గావ్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 18-8-2021

అధికారిక వెబ్ సైట్ : https://careers.google.com/

About Author