PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీ హైకోర్టు వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఏపీ హైకోర్ట్

ఉద్యోగం : టైపిస్ట్, అసిస్టెంట్

విద్యార్హ‌త : డిగ్రీ

ఖాళీలు : 174

జీతం : రూ.16,400 నుంచి రూ.49,870 నెల‌కు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్రప్రదేశ్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

వ‌య‌సు : 18 నుంచి 42 ఏళ్లు

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, బీసీ – 800
ఎస్సీ, ఎస్టీ – 400
ఎక‌నామిక‌ల్లీ బ్యాక్వర్డ్ – 500

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 9-9-2021

చివ‌రి తేది : 30-9-2021

అధికారిక వెబ్ సైట్ : hc.ap.nic.in

About Author