PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Tata International లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ :టాటా ఇంట‌ర్నేష‌న‌ల్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : టాటా ఇంట‌ర్నేష‌న‌ల్
ఉద్యోగం : మేనేజ‌ర్ ఫైనాన్స్ అండ్ అకౌంటెంట్
విద్యార్హ‌త : సీఏ, బీకాం
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబ‌యి
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 11-11-2021
అధికారిక వెబ్ సైట్ : https://tatainternational.com/careers/

About Author