ప్రియుడికి భార్య నగ్నంగా వీడియోకాల్.. షాకైన భర్త ఏం చేశాడంటే..!
1 min read
పల్లెవెలుగు వెబ్: యూపీలో నిర్ఘాంతపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత తన ప్రియుడికి నగ్నంగా వీడియో కాలు చేసింది. దీంతో ఆమె భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. తన భార్య ఓ వ్యక్తితో అక్రమం సంబంధం కొనసాగిస్తుందని అనుమానం వచ్చిన భర్త… ఇంట్లో ఆమెకు తెలియకుండా సీసీ కెమెరాలు అమర్చాడు. దీన్ని తన మొబైల్ ఫోన్‌కు అనుసంధానం చేసుకున్నాడు. భార్య గత రెండేళ్ల నుంచి ఢిల్లీలోని ఓ వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని.. తరచు నగ్నంగా ప్రియుడికి వీడియోకాల్ చేయడమే కాకుండ.. తన కుమార్తె నగ్న వీడియోను కూడా రికార్డు చేసిందని బాధిత వ్యక్తి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.