APVVP Ananthapuramu లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్, అనంతపురం సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ, అనంతపురం
ఉద్యోగం : రేడియోగ్రాఫర్, ఆడియోమెట్రిక్ టెక్నిషియన్
విద్యార్హత : 12వ తరగతి, డిప్లొమ, డిగ్రీ, బీఎస్సీ, బీఏ, ఎంఎస్సీ, ఎంఏ.
జీతం : 18,500 – 21,500 నెలకు
ఖాళీలు : 5
పనిచేయాల్సిన ప్రాంతం : అనంతపూర్, ఏపి
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 300
ఎస్సీ,ఎస్టీ – 200
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 9-3-2022
చివరి తేది : 14-3-2022
అడ్రస్ : O/o District Coordinator of Hospital Services(APVVP), Government General Hospital Campus, Ananthapuramu
అధికారిక వెబ్ సైట్ : ananthapuramu.ap.gov.in