PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేజీఎఫ్ డైరెక్ట‌ర్.. 20 ఏళ్లుగా ఎన్టీఆర్ అభిమాని !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో స‌లార్ సినిమా చేస్తున్నారు. అనంత‌రం యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో సినిమా గురించి ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ ‘నేను గత 15, 20 ఏళ్లుగా ఎన్టీఆర్‌ అభిమానిని. మేము స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభించాక 10 – 15 సార్లు కలిశాం. ఆయనకు స్క్రిప్ట్‌ నచ్చడంతో దానిపై పూర్తిగా వర్క్‌ చేస్తున్నాను. మేము గత రెండేళ్లుగా సన్నిహితులం. ఈ సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. దయచేసి అది ఏ జోనర్‌ అని నన్ను అడగొద్దు’ అని తెలిపాడు.

                                     

About Author