PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆచార్య కలెక్ష‌న్స్ ఎంతో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు. రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల గ్రాస్‌, 29.5 కోట్లు షేర్‌ సొంతం చేసుకుంది. నైజాంలో రూ.7.90 కోట్లు, సీడెడ్‌లో రూ.4.6 కోట్లు, ఈస్ట్‌లో రూ.2.53, వెస్ట్‌లో 2.90, గుంటూరులో 3.76, కృష్ణలో రూ.1.90, నెల్లూరులో 2.30 కోట్లను రాబట్టింది. కర్ణాటక ఇతర రాష్ట్రాలలో 1.60 కోట్లు వసూల్ చేసింది. ప్రపంచవ్వాప్తంగా 42 కోట్లు గ్రాస్‌, 31 కోట్లు షేర్‌ సాంధించింది.

                                   

About Author