PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BITS Pilani లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బిట్స్ పిలానీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : బిట్స్ పిలానీ

ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో.

విద్యార్హ‌త : ఎంఎస్సీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 28-4-2022

చివరి తేది : 20-5-2022

అడ్ర‌స్ : Department of Pharmacy, BITS-Pilani, Hyderabad campus, Medchal District, Hyderabad-500078

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : bits-pilani.ac.in

About Author