PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార్య‌ను ముద్దాడాడ‌ని.. భ‌ర్త‌ను చిత‌కబాదారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నదీస్నానంలో భార్యకు ముద్దు పెట్టాడంటూ ఓ వ్యక్తిని తిడుతూ.. చితకబాదారు. ఈ ఘ‌ట‌న‌ ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జ‌రిగింది. సరయూ నదిలో ఓ జంట నీళ్లలోకి దిగగా.. భర్త తన భార్యకు ముద్దు పెట్టాడు. ఈ వ్యవహారాన్ని అక్కడున్న వ్యక్తులు రికార్డు చేయగా.. కొందరు అతన్ని బయటకు లాగేసి చెయ్యి చేసుకున్నారు. ఇది పవిత్రమైన నేల. అయోధ్యలో ఇలాంటి పనులు సహించం అంటూ రామ భక్తుడిగా ఓ వ్యక్తి మాట్లాడడం ఆ వీడియోలో చూడొచ్చు. ఘటన ఎప్పుడు జరిగిందన్నది స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో వైరల్‌ కావడంతో.. పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

                                              

About Author