పల్లెవెలుగువెబ్,గడివేముల: గడివేముల మండల కేంద్రంలోని సచివాలయం (రెండో) ఎదుట వర్షం నీరు నిలబడడంతో కార్యాలయంలోకి వెళ్లాలంటే ప్రజలు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దయచేసి అధికారులు నీరు నిలబడకుండా మోరుసు వేయించి ఎత్తు పెంచాలని గడివేముల గ్రామస్తులు కోరుతున్నారు.