ESIC జాబ్స్.. రేపే చివరి తేది
1 min readపల్లెవెలుగు వెబ్: కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్నిసద్వినియోగం చేసుకోగలరు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులు భర్తీ చేస్తారు.
సంస్థ: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
ఉద్యోగం: స‌్పషలిస్ట్, సీనియర్ రెసిడెంట్లు.
విభాగాలు: ఎమర్జెన్సీ మెడిసిన్, అనస్తేషియా, క్రిటికల్ కేర్, పల్మనరీ మెడిసన్.
విద్యార్హత: పోస్టుకు సంబంధించి స్పెషలైజేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, డిప్లొమ ఉత్తీర్ణత.
పని అనుభవం: 3 నుంచి 5 ఏళ్లు
వయసు: 45 నుంచి 55 ఏళ్లు
ఎంపిక విధానం: ఇంటర్య్వూ ద్వార ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఈ మెయిల్ ద్వార దరఖాస్తు చేయాలి.
ఈమెయిల్: [email protected]
ఇంటర్వ్యూ వేదిక:
కాన్ఫరెన్స్ హాల్,
అకడమిక్ బ్లాక్,
ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్,
ఫరీదాబాద్.
ఇంటర్వ్యూ తేది: 17-5-2021