PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బస్సు .. ఆటో డీ ..ఇద్దరికీ తీవ్ర గాయాలు

1 min read

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు ఒకరికి స్వల్ప గాయాలు

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల పరిధిలోని  రాయచోటి రాజంపేట ప్రధాన రోడ్డు ఓదివేడు గ్రామం, సిబ్యాల వంక  బ్రిడ్జ్ మీద రాజంపేట బస్సు ఆటోడీ ఇద్దరికీ తీవ్ర గాయాలు ఒకరికి స్వల్ప గాయాలు రాయచోటి నుండి రాజంపేట వైపు వెళుతున్న  బస్సు  ఓదివేడు రోడ్డు నుండి రాయచోటి వైపు వస్తున్న ఆటో అధిక లోడుతో మామిడికాయలు తీసుకు వస్తున్న ఆటో అదుపు తప్పబోయి టైరు పగిలిరాజంపేట బస్సు వైపు దూసుకు వెళ్లడంతో డ్రైవరు చాకచక్కంగా బస్సును అదుపు చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా క్షేమంగా బయటపడ్డారు. (డ్రైవరు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని బస్సు బ్రిడ్జ్ పక్కన సిబ్బ్యాల వంకలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు వాపోయారు) ఆటోలో వస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు ఒక వ్యక్తికి స్వల్ప గాయాలతో రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

About Author