NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జన్మ దినం సందర్భంగా రక్తధానం శిబిరం ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని మదనపల్లి రోడ్డు సమీపంలోఎంజి గ్రాండ్ హోటల్ ఎండి మనోజ్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హోటల్ సిబ్బంది హోటల్ నిర్వాహకుడు చందు రెడ్డి  మహమ్మద్ అలీ, మహమ్మద్ ఇమ్రాన్, దేవా,ముఖేష్,స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తధానము చెయ్యడం జరిగింది వేసవి కాలములో త్రీవరంగ యెండలు వున్న ఇంత గా ముందుకు వచ్చి రక్తధానము చేయడము అభినందిచదగ్గ విషయం అని డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ అన్నరు రక్తధానము చేసినవారికి ప్రశంస పత్రములు ను మనోజ్ రెడ్డి గారు మరియు సయ్యద్ మైనుద్దీన్ గారి చేతుల మీదుగా వారికి అందచేయడం జరిగింది ఈ  కార్యక్రమములో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ గారు  హోటల్ మేనేజ్‌మెంట్ వారు రక్తదాతలు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author