రూరల్ సీఐ గా శివకుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: నంద్యాల రూరల్ సిఐ గా శివకుమార్ రెడ్డి సోమవారం ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు. సత్యవేడు నుండి నంద్యాల రూరల్ సిఐ గా వచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ పని చేస్తున్న సిఐ రవీంద్ర స్థానంలో శివ కుమార్ రెడ్డిని ఉన్నత అధికారులు నియమించారు.