తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు ముగింపు…
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/12-8.jpg?fit=550%2C413&ssl=1)
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవం హోళగుందలో రెండురోజుల పా టు నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి.మొదటిబహుమతి ప్యాపిలి టీం.1 విజయం సాధించారు వీరికి,వీరన్న గౌడ్, దిడ్డితిక స్వామి,హెచ్ జే పవన్ రూ.30వేల నగదు,షీల్డ్,అందజేశారు. ద్వితీ య బహుమతి ప్యాపిలి టీం.2 విజయం సాధించారు వీరికి రూ.20 వేలు,మెమెంటో, బాగోడి రాముడు, పెద్ద హ్యట మల్లయ్య అందజేశారు. తృతీయ బహుమతి అర్ధగిరి టీం విజయం సాధించిన వీరికిరూ.10వేలు,మెమెంటో,స్పోర్ట్స్ కమిటీవారు అందజేశారు. నాలుగో బహుమతి హోళగుంద కేయంటి టీం విజయం సాధించారు. వీరికి జనసేన మండల కన్వీనర్ అశోక్ రూ.5 వేలు,మెమెంటో అందుకే చేశారు.తదుపరి బహుమతులను ఈబిజీ రాజేంద్ర, జీరా వీరేష్, ఎస్కే గిరి, వేణు,మళ్లీ,పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/121-1.jpg?resize=550%2C453&ssl=1)