NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: లైట్ టెన్నిస్ బాల్ క్రికెట్ సూపర్ 8 టోర్నమెంట్2025(season-1) లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన  నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి  మరియు ఆదిమూలపు సతీష్  …!!!శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి  తండ్రి  కీ ॥శే॥ శ్రీ కాటసాని నరసింహా రెడ్డి  జ్ఞాపకార్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా క్రిష్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు జి.జె. సుకుమార్  ఆధ్వర్యంలో జోహారాపురం రోడ్డు క్రికెట్ గ్రౌండ్ నందు …. “లైట్ టెన్నిస్ బాల్ క్రికెట్ సూపర్ 8 టోర్నమెంట్ 2025 (season-1) లో గెలుపొందిన వారికి బహుమతులు  అందజేసిన  నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి  మరియు కోడుమూరు నియోజకవర్గం ఇంచార్జ్ ఆదిమూలపు సతీష్ .ఈ కార్యక్రమంలో బెల్లం మహేశ్వర రెడ్డి  , 28వ వార్డు కార్పొరేటర్ నారాయణరెడ్డి , విజయ మోహన్ రెడ్డి , భీమశంకర్ రెడ్డి  మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author