NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళల అభివృద్ధి దేశ అభివృద్ధి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మహిళలు అన్ని రంగాలలో రానిచ్చినపుడే దేశం అభివృద్ధి లో పరుగులు తీస్తుందని ఏపీజీపి కర్నూల్ రీజినల్ మేనేజర్  పీఎస్​ నవీన్ కుమార్  అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం లో పేర్కొన్నారు.స్థానిక చెన్నమ్మ సర్కిల్ బ్రాంచ్ లో సోమవారం మహిళా దినోత్సవమును పురస్కరించుకొని ఆ బ్రాంచి మేనేజర్  ఆధ్వర్యంలో డా. రమ్య శ్రావణి ముఖ్య అధితి గా పాల్గొని కార్యక్రమం లో  ఆశవాహనులై న  మహిళా వ్యాపార వేతలకు మంజూరు పత్రాలు అందించారు.. ఇంకా ఈ కార్యక్రమం లో కర్నూలు లోకల్ బ్రాంచి మేనేజర్స్ తో పాటు పెద్ద సంఖ్యలో మహిళా ఖాతాదారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *