తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
1 min read
హొళగుంద ,న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారంగా అవ్వ తాతలకు 3000 నుంచి ఏకంగా 4000 పెంచిన ఘనత మరియు ఉచిత గ్యాస్ సిలిండర్లు రేపటి నెలలో తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ కింద రైతులకు పథకాలు అందించడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా పనిచేస్తుంది మరియు గత వైసిపి ప్రభుత్వం ఐదు సంవత్సరంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మరి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదలకు దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డ్ మరియు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు పట్టాలు సచివాలయంలో ఆన్లైన్ ఎక్కించుకోవాలని కోరుతున్నారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రేషన్ కార్డు ఇల్లు పట్టాలు మేము చేపిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది ఎవ్వరికి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే ఇలాంటి పని చేస్తే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహారం చేస్తే వాళ్లపై తగిన చర్యలు ఉంటాయని చెబుతున్న కూటమి నాయకులు ఎస్ ,పంపాపతి, కె, జాకీర్ బి ,అబ్దుల్ సుభాన్, ఎర్రి స్వామి,ముల్లా మోయిన్, ది, వెంకటేష్, తిప్పన్న, కే, మంజు తదితరులు పాల్గొన్నారు.