PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలయ్య ‘అఖండ’ లాస్ట్ షెడ్యూల్‌

1 min read

సినిమా డెస్క్: బాలకృష్ణ ‘అఖండ’ లాస్ట్ షెడ్యూల్ నిన్న హైదరాబాద్‌లో స్టార్టయ్యింది. బోయపాటి శ్రీను దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలకృష్ణపై కీలక సన్నివేశాలు తీస్తున్నామని, ఇదే ఆఖరి షెడ్యూల్‌ని, సినిమాని థియేటర్లలోనే రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. మిర్యాల రవీందర్‌‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు బాలయ్య త్వరలోనే ట్రీట్‌ ఇవ్వనున్నాడన్న మాట.

About Author