NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బదిలీ అయిన ఉపాధ్యాయులకు సన్మానం…

1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఎల్లార్తి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నడ ఉపాధ్యాయులు బదిలీ సన్మానం కార్యక్రమం లో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాయక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ నేటి బాలలు రేపటి పౌరులను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులు కు ఉంటుంది విద్యార్థులు ను దేశనికి గ్రామానికి మంచి విద్యార్థిని తీర్చి సమాజం లో ఉపయోగ పడే వ్యక్తి గా ఉపాధ్యాయులు మాలుచుతారు బదిలీ ఆయన ఉపాధ్యాయులు శివశంకర్ రెడ్డి ముస జీలన్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగ చదువుకొని పాఠశాలకు గ్రామానికి తల్లిదండ్రాలకు పేరు తీసుకొని రావాలని కోరారు బదిలీ అయన ఉపాధ్యాయులకు జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి హెచ్​ఎం మధుసూదన్ రావు సన్మానం చేశారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు వెంకటేష్ శ్రీవాణి ధనుంజయ హరి విద్యార్థులు పాల్గొన్నారు.

About Author