అమ్మవార్ల కి ఘనంగా కుంభోత్సవం..
1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో శ్రీ కొల్లాపూరమ్మ అమ్మవారు,మరియు,శ్రీ బంగారమ్మ అమ్మవారి ఘనంగా కుంభోత్సవ కార్యక్రమం.అమ్మవార్లకు గంగిపూజ నిర్వహించారు ప్రత్యేక పూజలు చేసినరు.భక్తుల అక్కడి నుంచి కుంబలను ఆలయాలకు ఊరేగింపు తీసుకొచ్చరు.అనంతరం అమ్మవార్ల అభిషేకాలు మహా మంగళ హారతి నైవేద్య సమర్పణ చేసారు మరియు డోళ్లులతో తదితర పూజలు కార్యక్రమలు చేపట్టారు. గ్రామంలో భక్తుల పిండివంటలు నైవేద్యంగా సమర్పించారు సమృద్ధిగా వర్షాలు కురువలని పాడిపంటలతో ప్రజలు సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని ప్రార్థించారు…ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు యువకులు పాల్గొన్నారు.


