PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం : అప్రెంటిషిప్
జీతం : రూ.11000 నుంచి రూ.15000
విద్యార్హత : ఐటిఐ, డిప్లొమ‌, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజి
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
వ‌య‌సు : 18 ఏళ్లు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌రఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 14-7-2021
చివ‌రి తేది : 20-8-2021

అధికారిక వెబ్ సైట్ : powergridindia.com

About Author