NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఐ ని ఆహ్వానించిన కేజీఎన్ అబ్దుల్ గఫార్..

1 min read

నందికొట్కూరు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఈనెల 5వ తేదీ ఈద్-ఏ- మిలాదున్ నబి కార్యక్రమానికి నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ను కేజీఎన్ టైల్స్ మరియు గ్రానైట్స్ అధినేత సయ్యద్ అబ్దుల్ గఫార్ సీఐని మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.రేపు శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ కేజీఎన్ టైల్స్ దగ్గర శ్రీశ్రీశ్రీ మహమ్మద్ ప్రవక్త  1500 సం.ల పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయని అబ్దుల్ గఫార్ తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు.

About Author