NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దుర్గామాత ఆశీర్వాదాలు తీసు కొన్న హనుమంతరావు చౌదరి దంపతులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  దుర్గాష్టమి సందర్భంగా అమ్మదుర్గామాతలని దర్శించుకున్న పి హనుమంతరావు చౌదరి తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా సాంస్కృతిక విభాగంఅధ్యక్షుడు ఆర్గనైజర్ సెక్రెటరీ లక్ష్మీ పద్మా చౌదరి,కర్నూల్ నగరంలో వెలసిన విజయదుర్గాష్టమి సందర్భంగా పూజలు నిర్వహించి దుర్గామాత ఆశీర్వాదాలు తీసు కొన్న హనుమంతరావు చౌదరి దంపతులు ప్రజలను మహిషాసురుడు హింసించి కష్టాలుసంభవించినప్పుడు మహిషాసురుని భారీ నుండి దుర్గామాత అవతారం ఎత్తి మహిషాసుని సంహరించిన దుర్గామాత ప్రజలను కాపాడిన ఆ తల్లి దుర్గాష్టమి విజయకేతనంగా ఆయుధాలకు పూజలు నిర్వహించి మన సంస్కృతి సాంప్రదాయాలను మన దేవతల విజయానికి గుర్తుగా భావితరాల వారికి విజయ దుర్గాష్టమి విశిష్టత తెలియజేస్తూఈ దుర్గాష్టమి రోజున అమ్మవారికి ఆయుధ పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్న హనుమంతరావు చౌదరి.

About Author