శ్రీ మిక్కిలినేని వెంకశివ ప్రసాద్ రావు కుటుంబాని కి పరామర్శ
1 min read
హొళగుంద న్యూస్ నేడు: నిన్నటి దినం ఎల్లెల్సీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ శ్రీ మిక్కిలినేని వెంకట శివప్రసాద్ రావు తండ్రి మరణించినందున నేడు హొళగుంద మండలం హోన్నూర్ క్యాంపులోని వారి స్వగృహనికి చేరుకొని వారి కుటుంబానికి ప్రఘాఢ సానుభూతిని తెలియజేసిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టిడిపి మాజీ ఇంచార్జి శ్రీ వైకుంఠం శివప్రసాద్ ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు చిన్నహ్యట శేషగిరి, రాజా పంపనగౌడ్, గోవిందగౌడ్,మురళీధర్, కాడప్ప, ఎర్రిస్వామి, దిడ్డి వెంకటేష్,తోక వెంకటేష్, గిరి, వలి బాష, ఖాదర్ బాషా, మల్లికార్జున తదితరుల నాయకులు మరియు వివిధ హోదాలలోనున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

