NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులు పంపిణీ

1 min read

ఆలూరు న్యూస్ నేడు :  ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వైకుంఠంజ్యోతి ఆలూరు లోని వారి కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల కన్వీనర్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇంచార్జిలు యూనిట్ ఇన్చార్జులు బూత్ కన్వీనర్లు తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ వివిధ హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వైకుంఠం అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం  చేయడం జరిగింది.

About Author