NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

5 న చలో హోస్పేట్ డ్యాం – ఆలూరు ఎమ్మెల్యే

1 min read

హొళగుంద న్యూస్ నేడు: ఈ నెల 5వ తేది న అనగా బుధవారం హొళగుంద, హాలహర్వి మండలాల రైతులు రెండవ పంట పండించడానికి కాలువ నీరు వదలని ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి  ఆధ్వర్యంలో హోస్పేట్ డ్యాం అధికారులను కలవడం జరుగుతుంది. కావున రైతులు మరియు వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,జిల్లా ఉపాధ్యక్షులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నాలని  కోరారు.

About Author