NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలశ ప్రతిష్ట ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

1 min read

ఆలూరు న్యూస్ నేడు :  ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం పెద్దహోత్తూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఉచ్చినప్ప తాత గోపురం మరియు మహా కలశ ప్రతిష్ట ప్రారంభోత్సవంలో పాల్గొని, శ్రీశ్రీశ్రీ ఉచ్చిరప్ప స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి .ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,జిల్లా ఉపాధ్యక్షులు, నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author