NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైకుంఠం జ్యోతిని కలిసిన ఎస్​ఐ మన్మథ విజయ్

1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు ఎస్సై మన్మథ విజయ్ టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతిని మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండలంలో శాంతిభద్రతల పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవలపై ఇరువురూ విస్తృతంగా చర్చించారు. ప్రజా భద్రత, సామాజిక శాంతి మరియు గ్రామాభివృద్ధి దిశగా పోలీసులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు.

About Author