సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఈనెల కార్తీక పౌర్ణమి సందర్భంగా 5/11/25 బుధవారం స్థానిక సంకల్ బాగ్ వేంకటేశ్వర స్వామి ఆలయం లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతున్నది. ఉదయం 8 30 గంటలకు అదే రోజు సాయంత్రం 7 గంట కు జ్వాలా తోరణం కార్యక్రమాలు జరుగును ఇందులో పాల్గొనే వారు ముందుగానే అంటే 4/11/25 సాయంత్రం లోపు కార్యాలయంలో సంప్రదించి తగు పైకం చెల్లించి రశీదులు పొంద వలెను విధిగా ఉదయం 8 30 గంటలకు ఆలయంలో వుండవలెను మద్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. కావున భక్తులు వెంటనే మీ నామ గోత్రము లు దేవాలయంలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి.

