NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సామూహిక  సత్యనారాయణ  స్వామి  వ్రతం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఈనెల  కార్తీక పౌర్ణమి సందర్భంగా 5/11/25 బుధవారం  స్థానిక   సంకల్  బాగ్ వేంకటేశ్వర  స్వామి ఆలయం  లో సామూహిక  సత్యనారాయణ  స్వామి  వ్రతము జరుగుతున్నది. ఉదయం 8 30 గంటలకు అదే  రోజు సాయంత్రం 7 గంట కు   జ్వాలా తోరణం  కార్యక్రమాలు జరుగును  ఇందులో  పాల్గొనే వారు  ముందుగానే  అంటే  4/11/25 సాయంత్రం  లోపు  కార్యాలయంలో  సంప్రదించి  తగు పైకం  చెల్లించి  రశీదులు పొంద వలెను  విధిగా  ఉదయం  8 30 గంటలకు  ఆలయంలో వుండవలెను  మద్యాహ్నం  భోజనాలు కూడా  ఏర్పాటు చేశారు.  కావున  భక్తులు  వెంటనే  మీ     నామ గోత్రము లు  దేవాలయంలో  నమోదు చేసుకోవాలని  విజ్ఞప్తి.    

About Author