వన్య ప్రాణదాత.. శభాష్ పురం సుంకన్న వహ్వా వహ్వా…
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ఆకలవుతున్న మనుషులకు అన్నం పెడతామన్న మనసులు ఉంటారో ఉండరో తెలియదు కానీ ప్యాపిలి పట్టణానికి చెందిన డ్రైవర్ శభాష్ పురం సుంకన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టుకుని ప్రతిరోజు ఉదయం కేజీ చక్కర తీసుకొని పాఠశాల మైదానంలో, ఆర్ ఎం బి గెస్ట్ హౌస్ మైదానంలో తిరుగుతూ ఎక్కడైతే చీమలు ఉంటాయో అక్కడ చక్కెర వేస్తూ వన్యప్రాణులకు ఆహారం అందజేస్తున్నారు. ఏ ఒక్కరోజు వన్యప్రాణులకు ఆహారం వెయ్యకపోతే ఆయనకు తికమకపడి మనసుకుదంటా, ఈయన గత 13 సంవత్సరాల నుంచి వన్యప్రాణులు చీమలకు చక్కర వేస్తూ తన మానవత్వాం చాటుకుంటున్నారు.

