NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా శ్రీ భక్త కనక దాసు 538వ జయంతి

1 min read

హొళగుంద న్యూస్ నేడు : తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం లో శ్రీ భక్త కనక దాసు 538వ జయంతి సందర్బంగా  శ్రీ భక్త కనక దాసు చిత్ర పటానికి నివాళి అర్పించిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి  మాజీ ఎంపీ గొరంట్ల మాధవ్  లు మాట్లాడుతూ శ్రీ భక్త కనక దాస్ కర్ణాటక రాష్ట్రము హవెరీ జిల్లా బాడ గ్రామం లో బీరప్ప నాయక్ బచ్చమ్మ 1509 వ జన్మ ఇచ్చారు. ఉడిపి శ్రీ కుష్ణ దర్శనం కోసం గుడికి వెళ్తే పూజారులు వద్దు అని చెప్తే నేను దర్శనం చేసి పోత అని పట్టు వదలకుండా గుడి వెనుక ఉడిపి శ్రీ కుష్ణ దేవుడు ప్రత్యేక దర్శనం ఇచ్చారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరమ భక్తుడు భక్తుడు ఇలా అనేక మహిమలు చూపిన వ్యక్తి శ్రీ కనక దాస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మదాసి మాదరి కురుమ కురుబ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రామకృష్ణ  నవరత్నాలు మాజీ వైస్ చైర్మన్ నారాయణ మూర్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి రాష్ట్ర యూత్ వింగ్ సెక్రెటరీ రఘు రామ్ ఆలూరు మండల కన్వీనర్ మల్లికార్జున కుంటానాళ్ళు సర్పంచ్ శివరామ మాజీ ఆరికేరా చంద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కురువ కులస్తులు పాల్గొన్నారు.

About Author