కర్నూలు వద్దు ఆదోని ముద్దు…
1 min read

హొళగుంద న్యూస్ నేడు: ఆలూరు తాలూకా మాదాసి కురువ సంఘం ప్రధాన కార్యదర్శి కురువ మల్లయ్య…ఆలూరు తాలూకా మాదాసి కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఆదోని జిల్లా చేయడం వల్ల లాభాలు విద్య, వైద్యం, ఉపాధి, రవాణా సౌకర్యాలు అందుతాయి. ముఖ్యంగా రైతు సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి.చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మండలలు అభివృద్ధి చెందుతాయి.పరిశ్రమలు వస్తాయి వలసలు తగ్గుతాయి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది మాదాసి కురువ సంఘం ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి కురువ మల్లయ్య డిమాండ్ చేశారు.

