అన్నప్రసాద వితరణ పథకానికి రూ. 1,00,001 /- విరాళం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: శ్రీమతి కె. సావిత్రమ్మ, నంద్యాల వారు గురువారం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ. 1,00,001 /-లను పథకానికి అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాద్‌కు అందజేయడం జరిగింది. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.