మండల సర్వసభ్య సమావేశం..
1 min read

హోళగుందన్యూస్ నేడు : హొళగుందస్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యలయంలో వైస్ ఎంపీపీ సిందువాళ గాదెమ్మ అధ్యక్షతన మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఉల్లి వంట వరిహారాన్ని వంట వేసిన రైతులకు కాకుండ వెయని వాళ్లకి పరిహారం అందిస్తారా అని ప్రజాప్రతినిధులు కెంచప్ప తదితరులు హార్టీకల్చర్ ఆఫీసర్ రఘువరన్ ను నిలదీశారు. ఆయా గ్రామాల నర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు కెంచప్ప కొత్తింటి వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి, విరుపాక్షరెడ్డి, నాగప్ప తదితరులు పలు సమస్యల పై అధికారులను నిలదీశారు. కెంచప్ప మాట్లాడుతూ ఉల్లి వంట నమోదు విషయంలో లాగినన్ను ప్రైవేటు వారికి ఇవ్వడంతో అనర్వులైన తమ వారి పేర్లను జాబితలో ఎక్కించినట్లు ఆరోపించారు. మండలంలో దెబ్బతిన్న ఉల్లి వంటకు రూ.68,9940 వరిహారం మంజూరైందని రెవెన్యూ శాఖలో సీసీఆర్సీ కార్డుల విషయంలో ప్రవేటు వ్యక్తులకు లాగిన్ ఇవ్వడంతో గజ్జహళ్లిలో కూడా వారే ఇలాంటి అవకతవకలకు పాల్పడి ఉంటారని విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామినిచ్చారు. ఎల్లెల్సీకి నీటి నరవర నిలిచిపోతుండడంతో అన్నీ గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండ మంచినీటి పథకాలను పూర్తి స్థాయిలో నింపి ఉంచినట్లు వెల్లడించారు. కోగిలతోట ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ లేకపోవడంతో తాగునీటి సమస్య ఉందని వారిస్కారానికి చర్యలు తీసుకోవాలని కేనప్ప కోరారు. 9 అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్లు మంజూరైనట్లు రాష్ట్రీలా వెల్లడించారు. కోగిలతోటలో నచివాలయ సిబ్బంది వేరే భవనం చూపాలని నాగప్ప ఎంపీడీఓను కోరారు. హొళగుండలోని పశువైద్య కేంద్రం శిథిలావస్థకు చేరిందని పిహెచ్సీ వక్కన ఉన్న హెల్త్ సబ్ సెంటర్ ఇవ్వాలని వెటర్నరి ఇన్చార్జ్ డాక్టర్ హరీష్ కుమార్ ఎంపీడీఓను కోరారు. సమావేశం లో ఆయా శాఖల అధికారులు మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కురువ బుజ్జమ్మ, ఎంపీడీఓ విజయలలిత ఆయా శాఖలధికారులు పాల్గొన్నారు.

