NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సేవకు..పురస్కారం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  77 వ గణతంత్ర  దినోత్సవం వేడుకలను కర్నూలు పోలీస్​ పేరేడ్​ గ్రౌండ్​లో సోమవరం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా జాతీయ జెండాను కలెక్టర్​ డా.ఏ.సిరి ఎగరవేశారు. అనంతరం దేశానికి, ప్రజలకు, సమాజానికి సేవ చేసిన స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబ సభ్యులకు, ఉద్యోగులకు, సామాజిక సేవా కార్యకర్తలను కలెక్టర్​ డా.ఏ.సిరి ప్రశంస పత్రాలు అందజేశారు. అందులో భాగంగా సెరికల్చర్​ జిల్లా అధికారి డి. ఆంజనేయులు,  అసిస్టెంట్​ సెరికల్చర్​ ఆఫీసర్​ ఎం.పిమాసుమ్​ వలి,  అసిస్టెంట్​ టెక్నికల్​  ఆఫీసర్​ కె. జాన్​ పాల్​  అవార్డు అందుకున్నారు.

About Author